ప్రాంతీయ అనుసంధానాన్ని పెంపొందించే మా లక్ష్యంలో మరో ముందడుగు. తిరుపతి - ఢిల్లీ నడిచే ఇండిగో విమానంను ఈరోజు ప్రారంభించడం ఆనందంగా ఉంది. కళియుగ దైవం తిరుమల వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి వచ్చే యాత్రికులకు ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.